ACB: ఏసీబీ అధికారుల దూకుడు.. లారీ డ్రైవర్లు వేషంలో అవినీతి అధికారులకు చుక్కలు TG: ఏసీబీ దూకుడు పెంచింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు లంచం తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు. By V.J Reddy 28 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ACB Rides In Telangana: తెలంగాణవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. మారువేషంలో వెళ్లి అవినీతి భరతం పడుతున్నారు అధికారులు. తాజాగా లారీ డ్రైవర్లుగా (Lorry Driver Getup) అశ్వారావుపేట చెక్‌పోస్ట్‌కు వెళ్లారు అధికారులు. ఏసీబీ అధికారులను (ACB Officers) లంచం డిమాండ్ చేశారు ఆర్టీఏ చెక్ పోస్టు అధికారులు. ఒక్కో వాహనానికి అనధికారికంగా రూ.100 వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ, ఏపీ సరిహద్దు చెక్‌పోస్టు కావడంతో అధికారుల చేతివాటం చూపిస్తున్నారు. ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్‌లో బాగోతం బయటపడింది. Also Read: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరో కేసు #acb-rides-in-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి