Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో వారి ఆస్తులు అటాచ్.. ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు

చంద్రబాబు నిందితుడిగా ఉన్న ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 7 గురికి చెందిన రూ.114 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడానికి సీఐడీకి అనుమతి ఇచ్చింది.

BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!
New Update

ఫైబర్ నెట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడుగురు నిందితులకు చెందిన రూ.114 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయాలని సీఐడీని ఆదేశించింది. రూ.114 కోట్లు రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ ఎసీబీ కోర్టులో ఇటీవల సీఐడీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన ఏసీబీ కోర్టు ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు ఏడు ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..

#chandrababu #ap-cid #fibernet-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe