/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ACB-Rides-In-Telangana-jpg.webp)
ACB Rides In Telangana:తెలంగాణలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులకు నీటిపారుదల శాఖ, బుద్ద భవన్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE) యాత పవన్ కుమార్ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులకు పట్టుబడ్డ నీటిపారుదల శాఖ, బుద్ద భవన్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE) యాత పవన్ కుమార్. అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఏ ప్రభుత్వోద్యోగి అయినా… pic.twitter.com/OfE4OB54xj
— ACB Telangana (@TelanganaACB) April 26, 2024
Follow Us