రూమ్ షేరింగ్ పేరుతో ఓ మహిళ సాఫ్ట్వేర్ కుర్రాడికి ఊహించని షాక్ ఇచ్చింది. గదిలో చేరేముందు తన గురించి పూర్తి అబద్దాలు చెప్పిన ఖిలాడీ ఆ తర్వాత అసలు రంగు బయటపెట్టింది. అన్యాయం అని ఆ అబ్బాయి వాదిస్తే భౌతిక దాడులు చేయిస్తానని బెదిరించింది. అయినా అతడు లొంగపోవడంతో చివరికి లైంగిక దాడి కేసు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు వసూల్ చేసింది.
పూర్తిగా చదవండి..రూమ్ షేరింగ్ పేరుతో కుర్రాడికి షాక్ ఇచ్చిన మహిళ.. ఏం చేసిందంటే!
సాఫ్ట్ వేర్ అబ్బాయితో రూమ్ షేర్ చేసుకుంటున్న ఓ మహిళా దారుణానికి పాల్పడింది. గదిలో చేరిన కొంతకాలానికి తన అసలు రంగు బయటపెట్టింది. లైంగిక దాడి పేరుతో అతనినుంచి రూ.4.7లక్షలు వసూల్ చేసింది. తర్వాత భౌతిక దాడులు చేయించింది. ఈ సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Translate this News: