ఆదివారం అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన పర్యాటక జలాంతర్గామి అదృశ్యమైంది. ఈ జలాంతర్గామిలో పైలట్, నలుగురు పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. ఈ వ్యక్తులలో బ్రిటిష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్ కూడా ఉన్నారు. ఇక్కడ జలాంతర్గామి మునిగిందన్న వార్త తెలిసిన వెంటనే అమెరికా, కెనడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
పూర్తిగా చదవండి..టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన పర్యాటక జలాంతర్గామి అదృశ్యం…!!
అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన పర్యాటక జలాంతర్గామి అదృశ్యమైంది. ఈ జలాంతర్గామిలో పైలట్, నలుగురు పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. దీని కోసం అమెరికా, కెనడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
Translate this News: