దక్షిణామెరికాలోని పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి సుమారు 23 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది. బస్సు ప్రమాదవశాత్తు 1000 అడుగుల లోయలో పడిపోయింది.
పూర్తిగా చదవండి..Breaking: ఘోర బస్సు ప్రమాదం..లోయలో పడి 23 మంది మృతి!
దక్షిణామెరికాలోని పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి సుమారు 23 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది.
Translate this News: