viral video: వీడెవడ్రా బాబు.. కుక్క కోసం 100కి డైల్ చేశాడు.!

కుక్కలు ఇంట్లోకి వస్తున్నాయని ఓ వ్యక్తి 100 నెంబర్‌కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. వీడెవడ్రా బాబు.. కుక్కను బయటికి పంపలేక 100కి డైల్ చేశాడంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

viral video: వీడెవడ్రా బాబు.. కుక్క కోసం 100కి డైల్ చేశాడు.!
New Update

This browser does not support the video element.

#viral-video
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe