New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/man-2.jpg)
కుక్కలు ఇంట్లోకి వస్తున్నాయని ఓ వ్యక్తి 100 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. వీడెవడ్రా బాబు.. కుక్కను బయటికి పంపలేక 100కి డైల్ చేశాడంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.