Shamshabad : అమ్మ పొత్తిళ్లలో ఆదమరిచి నిద్రిస్తున్న నెల వయసు శిశువు ఆపహరణకు (Month Old Baby Missing) గురైన సంఘటన హైదరాబాద్ (Hyderabad) శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో చోటుచేసుకుంది. ఆర్జీఐఏ పోలీసుల (RGIA Police) కథనం ప్రకారం.. ఏపీలోని కర్నూల్‌కు చెందిన పి.చిన్నా దంపతులు దినసరి కార్మికులు. శంషాబాద్ పై వంతెన కింద నివాసం ఉంటూ ప్లాస్టిక్, కాగితాలను ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad : అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తున్న నెల వయసు శిశువు.. వేకువజామున చూసేసరికి..!
శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో నెల వయసు శిశువు ఆపహరణకు గురైంది. కర్నూల్‌కు చెందిన పి.చిన్నా దంపతులు శంషాబాద్ పై వంతెన కింద దినసరి కార్మికులు. వీరికి ఇద్దరు చిన్నారులున్నారు. ఈ నెల 29న తల్లి పొత్తిళ్లలో పడుకున్న నెల వయసు పాప వేకువజామున చూసేసరికి కనిపించలేదు.
Translate this News: