Abdullahpurmet Bike Incident : హైదరాబాద్-విజయవాడ హైవేపై హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ దగ్గర బైక్‌ను DCM వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండేళ్ల కొడుకు తన కన్న తండ్రిని కళ్ల ముందే కోల్పోయాడు. తండ్రి చనిపోయిన విషయం తెలియని ఆ బాలుడు.. డాడీ.. లే..డాడీ.. అంటూ డెడ్‌బాడీ పక్కనే ఏడుస్తూ కూర్చున్నాడు.
పూర్తిగా చదవండి..Crime: డాడీ..లే..డాడీ.. తండ్రి చనిపోయిన విషయం తెలియక వెక్కి వెక్కి ఏడుస్తున్న రెండేళ్ల బాలుడు..!
హైదరాబాద్-విజయవాడ హైవేపై హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ దగ్గర బైక్‌ను DCM వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాలుడు తన తండ్రిని కోల్పోయాడు. తండ్రి డెడ్‌బాడీ పక్కనే ఏడుస్తూ కూర్చున్నాడు. పాల ప్యాకెట్ కోసం బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Translate this News: