Crime News: మంగళసూత్రం కొట్టేసిన ఘనుడు

ఏలూరు జిల్లాలో ఓ ఘనుడు ఏకంగా అమ్మవారి మంగళసూత్రాన్ని కొట్టేశాడు. సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో దర్శనం కోసం వచ్చిన వ్యక్తి ఏ మాత్రం భయం, భక్తి లేకుండా అటూ ఇటూ చూసి అమ్మవారి మెడలో ఉన్న పది కాసుల మంగళసూత్రాన్ని దొంగిలించాడు. ఈ విజువల్స్ సీసీ కెమరాల్లో రికార్డ్ అయ్యాయి.

Crime News: మంగళసూత్రం కొట్టేసిన ఘనుడు
New Update
#robbery #eluru-district
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe