New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
Wife Murder:తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు శెట్టిపేట గ్రామంలో దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానంతో మిషన్ కత్తిలతో పొడిచి చంపాడు భర్త. నిందితుడు కురసాల చిరంజీవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా కథనాలు
Follow Us