Visakha : 120 మందిని మోసం చేసి రూ.3 కోట్లు కొట్టేసింది! AP: విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటిల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వెంకటలక్ష్మి అనే మహిళా 120 మంది నుండి లక్షలు రూపాయలు చిటీలు కట్టించుకొని టోపీ పెట్టింది. మొత్తం రూ.3 కోట్లతో పరారైంది. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. By V.J Reddy 14 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Vishakhapatnam : విశాఖపట్నంలో చిటీల (Chits) పేరుతో భారీ మోసం (Fraud) జరిగింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటిల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వెంకటలక్ష్మి అనే మహిళ రూ.3 కోట్లకు టోకరా పెట్టింది. సుమారు 120 మంది నుండి లక్షలు రూపాయలు చిటీలు కట్టించుకొని బాధితులను మోసం చేసింది. చిటీల మోసంపై 3 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన న్యాయం జరగడం లేదంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వెంకటలక్ష్మి ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. Also Read : నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త.. పరీక్షల వాయిదాపై కీలక ప్రకటన! #vishakhapatnam #fraud #chit-fund మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి