Diamond: రైతుకు పొలంలో దొరికిన వజ్రం

AP: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని మదనంతపురం గ్రామంలో ఓ రైతుకు పొలంలో వజ్రం దొరికింది. దాదాపు ఆ వజ్రాన్ని రూ.20 లక్షలకు పెరవలి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం.

Diamond: రైతుకు పొలంలో దొరికిన వజ్రం
New Update

Diamond: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని మదనంతపురం గ్రామంలో ఓ రైతుకు పొలంలో వజ్రం దొరికింది. దాదాపు ఆ వజ్రాన్ని రూ.20 లక్షలకు పెరవలి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా పొలంలో వజ్రం దొరకడంతో స్థానికులు, ఇతర రైతులు పొలంలో వజ్రల కోసం వేట మొదలు పెట్టారు.

This browser does not support the video element.

This browser does not support the video element.

#diamond
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe