YCP MLA NANI: వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 144 సెక్షన్ అతిక్రమించి మంగళవారం వైసీపీ అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కానిస్టేబుల్ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో చిలకలపూడి పీఎస్ లో ఐపీసీ 188, 143,427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకుగానూ సెక్షన్ 427 కింద పేర్ని నానితోపాటు మరికొంత మందిపై కేసు ఫైల్ చేశారు.
AP: వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదు!
వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 144 సెక్షన్ అతిక్రమించి మంగళవారం వైసీపీ అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కానిస్టేబుల్ హరికృష్ణ ఫిర్యాదుతో చిలకలపూడి పీఎస్ లో ఐపీసీ 188, 143,427 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు పోలీసులు.
New Update
Advertisment