AP: వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదు! వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 144 సెక్షన్ అతిక్రమించి మంగళవారం వైసీపీ అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కానిస్టేబుల్ హరికృష్ణ ఫిర్యాదుతో చిలకలపూడి పీఎస్ లో ఐపీసీ 188, 143,427 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు పోలీసులు. By srinivas 10 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి YCP MLA NANI: వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 144 సెక్షన్ అతిక్రమించి మంగళవారం వైసీపీ అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కానిస్టేబుల్ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో చిలకలపూడి పీఎస్ లో ఐపీసీ 188, 143,427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకుగానూ సెక్షన్ 427 కింద పేర్ని నానితోపాటు మరికొంత మందిపై కేసు ఫైల్ చేశారు. #case-registered #ycp-mla-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి