Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు!

హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందడంతో మంగళహట్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ ధాఖలు చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

New Update
Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు!

Hyderabad: హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందడంతో మంగళహట్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ ధాఖలు చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisment
తాజా కథనాలు