BRS: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌పై కేసు నమోదు!

కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సంతోష్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14లో ఫోర్జరీ డాక్యూమెంట్లతో భూమి కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది.

New Update
BRS: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌పై కేసు నమోదు!

Telangana: కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సంతోష్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14లో ఫోర్జరీ డాక్యూమెంట్లతో భూమి కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంతోష్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు చెప్పారు.  ఇప్పటికే కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసుతో మరోసారి కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా పోతుందని పార్టీ వర్గాలు వాపోతున్నాయి.

publive-image

Advertisment
తాజా కథనాలు