Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మధ్యలో బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు దగ్గర బోటు ఇరుక్కుంది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకు వచ్చింది. గేట్ల మధ్య ఇరుక్కుపోయిన బోటును బయటకు లాగేందుకు ఇరిగేషన్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 50 మంది బోటును బయటకు తీసే పనిలో ఉన్నారు.
Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మధ్యలో ఇరుక్కుపోయిన బోటు
ధవళేశ్వరం బ్యారేజీ మొదటి గేటు దగ్గర బోటు ఇరుక్కుంది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకు వచ్చింది. గేట్ల మధ్య ఇరుక్కుపోయిన బోటును బయటకు లాగేందుకు ఇరిగేషన్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.
Translate this News: