AP : పెన్షన్ లబ్దిదారుడి పట్టరాని ఆనందం.. ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి.!

ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి.. ఒక్కొక్కరికి రూ.7 వేల పెన్షన్ అందిస్తున్నారు. తాజాగా, ఏడువేలు పెన్షన్ తీసుకొన్న ఓ లబ్దిదారుడు ఆనందంతో రోడ్డుపై చిందులు వేశాడు.

AP : పెన్షన్ లబ్దిదారుడి పట్టరాని ఆనందం.. ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి.!
New Update

Beneficiary Overjoyed : ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా (NTR Bharosa) పెన్షన్ల కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పెరిగిన పెన్షన్ (Pension) రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి.. ఒక్కొక్కరికి రూ.7 వేల పెన్షన్ అందిస్తుండడంతో లబ్దిదారులు తెగ సంతోష పడుతున్నారు.  తాజాగా, ఏడువేలు పెన్షన్ తీసుకొన్న ఓ లబ్దిదారుడు పట్టరాని ఆనందంతో రోడ్డుపై చిందులు వేశాడు. జై చంద్రన్న అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది.

This browser does not support the video element.

Also Read : జపనీయుల ఆహార రహస్యాలు ఇవే..? అందుకే ఎక్కువ కాలం జీవిస్తారట..!

#ntr-bharosa #ap-pension #beneficiary
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe