/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/old-man.jpg)
Beneficiary Overjoyed : ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa) పెన్షన్ల కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పెరిగిన పెన్షన్ (Pension) రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి.. ఒక్కొక్కరికి రూ.7 వేల పెన్షన్ అందిస్తుండడంతో లబ్దిదారులు తెగ సంతోష పడుతున్నారు. తాజాగా, ఏడువేలు పెన్షన్ తీసుకొన్న ఓ లబ్దిదారుడు పట్టరాని ఆనందంతో రోడ్డుపై చిందులు వేశాడు. జై చంద్రన్న అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది.
Also Read : జపనీయుల ఆహార రహస్యాలు ఇవే..? అందుకే ఎక్కువ కాలం జీవిస్తారట..!