Tirupathi: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మూలకండ్రిగలో 6 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్దుడు అత్యాచారాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజులాగే గత ఆదివారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. అయితే ఇంటి దగ్గర ఒంటరిగా ఆడుకుంటున్న బాలికతో మెళ్లగా మాటలు కలిపిన అదే గ్రామానికి చెందిన 65 ఏళ్ల బలరామయ్య అనే వృద్దుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.
పూర్తిగా చదవండి..Rape Case: తిరుపతిలో దారుణం.. 6 ఏళ్ల బాలికను 65 ఏళ్ల వృద్దుడు ఏం చేశాడంటే!
తిరుపతి జిల్లా మూలకండ్రిగలో 6ఏళ్ల బాలికను 65ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటిదగ్గర ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఆశచూపి బలరామయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక చికిత్స పొందుతుండగా పరారిలోవున్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Translate this News: