బావి నీటిని తాగి అస్వస్థతకు గురైన 93 మంది!

మహారాష్ట్రలో నందత్ జిల్లాలోని ముక్వంతండా లో బావి నీటిని తాగి 97 మంది ఆసుపత్రి పాలైయారు.అయితే గ్రామంలో చాలా మంది కడుపునొప్పి,వాంతులతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే 97 మంది అస్వస్థతకు గురైయారు.

New Update
బావి నీటిని తాగి అస్వస్థతకు గురైన 93 మంది!

మహారాష్ట్రలో నందత్ జిల్లాలోని ముక్వంతండా అనే గ్రామంలో మొత్తం 107 ఇళ్లు ఉన్నాయి. అక్కడ సుమారు 500 మంది నివసిస్తున్నారు.ఆ గ్రామంలో ఉన్న ఓ  స్థానికులు బావిలోని నీటిని తాగుతున్నారు.ఈ క్రమంలో  కడుపునొప్పి, వాంతులతో 93 మంది ప్రభుత్వాసుపత్రిలో చేరారు.

ఇదే గ్రామంలో అనేక మంది ప్రజలు అస్వస్థతకు గురికావడంతో వైద్యారోగ్యశాఖ అక్కడికి వెళ్లి ప్రత్యామ్నాయంగా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.అయితే వారు అస్వస్థతకు గురికావటానికి గల కారణాలను అధికారులు ఎటువంటి ప్రకటనను విడుదల చేయలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు