Amazon Smartphone Offers: రెడ్‌మి నోట్ 12 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.7 వేల డిస్కౌంట్.. అమెజాన్లో కేవలం రూ.11 వేలకే!

మార్కెట్లో రెడ్‌ మి నోట్‌ 12 ఫోన్‌ ని అమ్మే ధరకంటే రూ. 7 వేల తగ్గింపును ఇస్తుంది. ఈ ఫోన్‌ అమెజాన్‌ ఇండియాలో రూ. 18,999 నుంచి రూ.11,999 కి విక్రయిస్తోంది. అయితే కొన్ని నెలల క్రితమే రెడ్‌ మి నోట్‌ 12 ని అదే డిస్కౌంట్‌ తో అందిస్తోంది.

Amazon Smartphone Offers: రెడ్‌మి నోట్ 12 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.7 వేల డిస్కౌంట్.. అమెజాన్లో కేవలం రూ.11 వేలకే!
New Update

ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రముఖ మొబైల్‌ కంపెనీ రెడ్‌ మీ (Redmi)  అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది. మీరు కూడా కొత్త స్మార్ట్‌ ఫోన్ (Smart phone) కొనాలనుకుంటున్నారా..అయితే ఇదే బెస్ట్‌ టైమ్‌. రెడ్‌ మి నోట్‌ 12 స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి వచ్చిన కొన్ని నెలలకే ఇలా భారీ తగ్గింపుతో వినియోగదారుల ముందుకు వచ్చింది.

సాధారణంగా మార్కెట్లో రెడ్‌ మి నోట్‌ 12 ఫోన్‌ ని అమ్మే ధరకంటే రూ. 7 వేల తగ్గింపును ఇస్తుంది. ఈ ఫోన్‌ అమెజాన్‌ ఇండియాలో రూ. 18,999 నుంచి రూ.11,999 కి విక్రయిస్తోంది. అయితే కొన్ని నెలల క్రితమే రెడ్‌ మి నోట్‌ 12 ని అదే డిస్కౌంట్‌ తో అందిస్తోంది. దాంతో ఇప్పుడు ఈ ఫోన్‌ ని కొనాలా వద్దా అని అయోమయంలో పడ్డారు వినియోగదారులు.

ఈ ఫోన్‌ జనవరి 4న అధికారికంగా లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌ గురించి లీక్‌ అయిన ఫీచర్లు వినియోగదారులకు ఆశాజనకంగా ఉన్నాయి.

రెడ్‌ మి నోట్‌ 13 5 జీ సిరీస్:

రెడ్‌ మి నోట్ 13 5 జీ సుమారు 6.67 అంగుళాల డిస్‌ ప్లే తో 120 హెచ్‌జెడ్, 2400 ×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. 108 ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీలకు ఫ్రంట్‌ సైడ్ 16 ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది. దీని ధరను మార్కెట్లో రూ. 20,999 నుంచి ప్రారంభం అవుతోంది.

రెడ్‌ మి నోట్‌ 13 ప్రో 5 జీ ధర రూ. 28,999 నుంచి రెడ్‌ మి నోట్‌ 13 ప్రో ప్లస్‌ 5 జీ ధర రూ. 28,999 నుంచి ప్రారంభం అవుతుంది. సెల్ఫీలకు ఈ ఫోన్‌ లు మంచిగా పనికొస్తాయి. మంచి క్లారిటీతో చిత్రాలు వస్తాయి.

Also read: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ప్రజాపాలన దరఖాస్తులకు పొడిగింపు ఉండదు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

#redmi-12 #discount #offers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి