Pending Cases: దేశంలో 5 కోట్ల పెండింగ్ కేసులు దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యూపీలో అత్యధికంగా 1.18 కోట్ల కేసులు, సుప్రీంకోర్టులో 84,045 కేసులు, వివిధ హైకోర్టుల్లో 60,11,678 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. By V.J Reddy 27 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Pending Cases: దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) లోక్‌సభలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 1.18 కోట్ల కేసులు ఉన్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టులో 84,045 కేసులు, వివిధ హైకోర్టుల్లో 60,11,678 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. తగినన్ని మౌలిక వసతులు, తగినంత మంది సిబ్బంది లేకపోవడం కూడా పెండింగ్ కేసులు పెరగడానికి కారణాలని పేర్కొన్నారు. సంక్ష్లిష్టమైన అంశాల కారణంగా మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నిబంధనలను కచ్చితంగా అమలు పరచడం వల్ల కూడా ఇంకొన్ని పెండింగ్‌లో ఉంటున్నాయని ఆయన చెప్పారు. Also Read: నేడు నీతి ఆయోగ్ భేటీ.. పలు రాష్ట్రాలు బాయ్ కాట్ #pending-cases మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి