Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటివరకూ 35 విమానాలను రద్దు చేశారు అధికారులు. ఎయిర్‌పోర్టులో డిస్‌ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్‌పోర్టులన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయంతో విమాన సేవలకు బ్రేక్ పడింది. టికెట్ల బుకింగ్, చేకిన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు మాన్యువల్‌గా సేవలు అందిస్తున్నారు ఎయిర్‌పోర్టు సిబ్బంది.
పూర్తిగా చదవండి..Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 35 విమానాలు రద్దు
మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 35 విమానాలను రద్దు చేశారు అధికారులు. ఎయిర్‌పోర్టులో డిస్‌ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్‌పోర్టులన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
Translate this News: