Cyber Security Bureau: సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 2,52,187 ఫిర్యాదులు TG: సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 2,52,187 ఫిర్యాదులు వచ్చినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో 262.71 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లకు వెళ్లకుండా పోలీసులు కాపాడినట్లు అధికారులు తెలిపారు. By V.J Reddy 02 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Cyber Security Bureau: సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 2,52,187 ఫిర్యాదులు వచ్చినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. 1,57,256 అనుమానిత బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు చెప్పింది. ఈ ఏడాదిలో 262.71 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లకు వెళ్లకుండా పోలీసులు కాపాడినట్లు అధికారులు తెలిపారు. 36,749 అనుమానాస్పద సిమ్ కార్డులు బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. 3457 అనుమానాస్పద ఏపికే ఫైల్స్, యూఆర్ఎల్, యాప్‌లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. #cyber-security-bureau మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి