AP: 25 మంది కూలీలు అస్వస్థత.. ఎందుకంటే?

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 25 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయ్యారు. మొక్కజొన్న పంటకు గుళికలు వేస్తున్న సమయంలో వారంతా వాంతులు చేసుకున్నారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

New Update
AP: 25 మంది కూలీలు అస్వస్థత.. ఎందుకంటే?

Nandyal:  నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని 25 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థత చెందారు. మొక్కజొన్న పంటకు గుళికలు వేస్తున్న సమయంలో ఉన్నట్టుండి వారంతా వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. అందులో 12 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీలు అందరూ ఆళ్లగడ్డ పట్టణంలోని ఆచార్య కాలనీకి చెందిన వారీగా గుర్తించారు.

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు