SBI PO Recruitment 2023: స్టేట్ బ్యాంక్ లో 2000 ఆఫీసర్ జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్..!!

భారతప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు చివరిక్షణం వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లయ్ చేసుకోవడం మంచిది. చివరి క్షణం వరకు వేచి ఉండే అభ్యర్థులు...ఇంటర్నేట్ లేదా మరేదైనా టెక్నికల్ ఇష్యూతో దరఖాస్తు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.

New Update
Bank Jobs 2024: నిరుద్యోగులకు శుభవార్త.. 2211 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!!

భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 2వేలకు పైగా పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు నేటితో అంటే సెప్టెంబర్ 27తో ముగుస్తుంది. ఈ దరఖాస్తులు సెప్టెంబర్ 7తో ప్రారంభమయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షకు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు జరుగుతాయి. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు…మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..!!

ఖాళీల సంఖ్య:
2,000 పోస్టులు.

పోస్టుల కేటాయింపు:
ఎస్సీ- 300,
ఎస్టీ- 150,
ఓబీసీ- 540,
ఈడబ్ల్యూఎస్‌- 200,
యూఆర్‌- 810.

అర్హతలు:
ఏదైనా డిగ్రీ

వయోపరిమితి:
01.04.2023 నాటికి 21 - 30 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఇది కూడా చదవండి: ఇరాక్‌లో ఓ వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం..100మంది మృతి..!!

దరఖాస్తు ఫీజు:
రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్

ఎంపిక విధానం:
ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్,
ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్,
ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.

జీత భత్యాలు:
నెలకు రూ.41,960.

పోస్టుల కేటాయింపు:
ఎస్సీ- 300,
ఎస్టీ- 150,
ఓబీసీ- 540,
ఈడబ్ల్యూఎస్‌- 200,
యూఆర్‌- 810.

అర్హతలు:

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:
ఏప్రిల్ 1, 2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం:
ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్,
ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్,
ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.

జీత భత్యాలు:

నెలకు బేసిక్‌ పే రూ.41,960.

తెలుగు రాష్ట్రాల్లో ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు:
చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్షా కేంద్రాలు:
గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

Advertisment
Advertisment
తాజా కథనాలు