నవంబర్ 2023కి సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది. ఈ సంవత్సరం నవంబర్ నెలలో చాలా పండుగలు.. వారాంతాల్లో ఉన్నాయి. దీని కారణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులు 15 రోజుల పాటు మూతపడనున్నాయి. అయితే, ఖాతాదారులు బ్యాంకు సెలవు దినాల్లో ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్, ATM ద్వారా లావాదేవీలు చేయవచ్చు.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం , దేశంలోని అన్ని బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారం మూసివేయబడతాయి. మీరు కూడా ఏదైనా పనిని పూర్తి చేయడానికి బ్యాంకుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తప్పనిసరిగా బ్యాంక్ సెలవు జాబితాను చెక్ చేసుకోవాలి. మీ నగరంలో బ్యాంకులు ఎప్పుడు మూసి ఉంటాయో తెలుసుకోవడం తప్పనిసరి.
బ్యాంకు సెలవు జాబితా:
ఇది కూడా చదవండి: వైఎస్సార్టీపీ వచ్చేస్తోంది..పాలేరు బరిలో వైఎస్ విజయమ్మ..కొత్తగూడెం నుంచి షర్మిల!