New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-16-at-12.38.47-PM-jpeg.webp)
BRS MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. మనిలాండరింగ్ కేసుకు సంబంధించిన ఇష్యూలో ఆమెను జడ్జి ఎమ్ కే నాగ్ పాల్ ముందు హాజరు పరిచారు.
తాజా కథనాలు