--- హైదరాబాద్ చైతన్యపురి పీఎస్ పరిధిలో దారుణం
--- భర్త, అత్తమామల వేధింపులు భరించలేక..
--- వివాహిత ఆత్మహత్యాయత్నం
--- ఆస్పత్రికి తరలించిన భర్త, కుటుంబసభ్యులు
--- విషయం తెలుసుకుని ఆస్పత్రికి వచ్చిన బాధితురాలి కుటుంబసభ్యులు
--- వారిపై దాడికి దిగిన భర్త, కుటుంబసభ్యులు, స్నేహితులు
--- సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు
--- ఘటనపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు
--- ప్రేమ పేరుతో మోసం చేసిన తిరుమలేష్
--- పెద్దల సమక్షంలో రాజీతో పెళ్లి చేసుకున్న తిరుమలేష్
--- మొదట్లో మంచిగా ఉండేవాడు: బాధితురాలు
--- గతంలో భర్త ఇంటి నుంచి వెళ్లిపోతే..
--- పోలీసులను ఆశ్రయించా: బాధితురాలు
--- గత రెండు నెలల నుంచి వేధిస్తున్నారు: బాధితురాలు
--- నా కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నావంటూ..
--- నన్ను బెదిరించారు: బాధితురాలు
--- నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు: బాధితురాలు
ప్రేమ,పెళ్లి చివరికి.. చైతన్యపురి పీఎస్ పరిధిలో దారుణం
New Update
తాజా కథనాలు