MLC Anantha Babu: ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో కలకలం రేపింది. సోషల్ మీడియాలో న్యూడ్ వీడియో చక్కర్లు కొడుతోంది. న్యూడ్ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతబాబుపై రంపగోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవీ విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ మహిళలను వేధింపులకు గురి చేయడం అతడి గారడీ అని మండిపడ్డారు. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు మహిళలే టార్గెట్గా వ్యవహరిస్తున్నారు అని ఫైర్ అయ్యారు. ఇకపై అలాంటి పప్పులు ఏజెన్సీలో ఉడకవు అని హెచ్చరించారు. ఇలాంటి వారిపై జగన్ చర్యలు తీసుకోవాలి సూచించారు.
పూర్తిగా చదవండి..MLC Anantha Babu: సోషల్ మీడియాలో వైసీపీ ఎమ్మెల్సీ న్యూడ్ వీడియో కాల్ హల్చల్
ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో కాల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ కక్షతోనే తన మొఖంతో వీడియో మార్ఫింగ్ చేశారని అనంతబాబు న్యూడ్ వీడియోపై స్పందించారు.
Translate this News: