విజయవాడలో వైఎస్ 75వ జయంతి వేడుకలు-LIVE

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరవనున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
విజయవాడలో వైఎస్ 75వ జయంతి వేడుకలు-LIVE

Advertisment
తాజా కథనాలు