AP: ఫ్లెకీలు చింపివేత.. వైసీపీ కార్యకర్త అరెస్ట్..!

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో వైసీపీ కార్యకర్త కూటమి ఫ్లెకీలను చింపివేశారు. రంగా బొమ్మ సెంటర్‌లో టీడీపీ, జనసేనకు సంబంధించిన సుమారు 10 ఫ్లెక్సీలు, కటౌట్లను వైసీపీ కార్యకర్త నరేంద్ర ధ్వంసం చేశాడు. కూటమి నేతల ఫిర్యాదు మేరకు నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

New Update
AP:  ఫ్లెకీలు చింపివేత.. వైసీపీ కార్యకర్త అరెస్ట్..!
Advertisment
తాజా కథనాలు