Breaking : ఏపీపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు..!!

ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 21న ఉదయం 11 గంటలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు.

New Update

Oath taking Ceremony Invitation

publive-image

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe