చంద్రబాబు సర్కార్ పై జగన్ ఫైర్-VIDEO
చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ప్రజలకి ఏం ఒరిగింది? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. జగనే అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా వచ్చేదని ప్రజలు అనుకుంటున్నారన్నారు. సూపర్-6 హామీల సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో టీడీపీ ఉందన్నారు.
Translate this News: [vuukle]