తల్లి కావడం అనేది అత్యంత అందమైన అనుభూతి. ఈ ప్రయాణం ఏ స్త్రీకి అంత సులభం కానప్పటికీ. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో చాలా మార్పులు ఉంటాయి. పొత్తికడుపులో నొప్పి, వెన్నునొప్పి, వాపు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమయంలో యోగా చేయడం గర్భధారణ మంత్రమని చెబుతున్నారు నిపుణులు. గర్భధారణలో శారీరక సమస్యలను తగ్గించడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కాకుండా, యోగా భంగిమలు గర్భిణీ స్త్రీ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. గర్భధారణ సమయంలో యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..యోగాసనాలు గర్బిణీలకే కాదు.. పుట్టబోయే బిడ్డకూ శ్రేయస్కరం..!!
మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా మనుషుల జీవితంపై చాలా ప్రభావం చూపుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు యోగా చాలా అవసరం. యోగా చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలుంటాయో అందరికీ తేలిసిందే. ఇప్పుడున్న దైనందిన జీవితంలో ఈ యోగా చాలా అవసరం. ముఖ్యంగా గర్బిణీలు యోగా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకు కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్భధారణలో యోగా వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.
Translate this News: