New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/YCP-MP.jpg)
వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఈ రోజు సమావేశం అయ్యారు. ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ గొంతును బలంగా వినిపించాలని జగన్ వారికి సూచించినట్లు సమాచారం.