Ananthapuram: 'మీ కాళ్లు పట్టుకోవాలా'.. సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!
వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సొంత పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. నియోజకర్గానికి వాటర్ కోసం ఫైట్ చేస్తుంటే తనను చిన్న చూపు చూస్తున్నారన్నారు. ఇగో సంతృప్తి పరచడం కోసం కాళ్లు మీ పట్టుకోవాలా? అని షాకింగ్ వీడియో పోస్ట్ చేశారు.
Ananthapuram: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి (Jonnalagadda padmavathi) సొంత పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అనంతపురం పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. శింగనమల ఎస్సీ నియోజకర్గం కాబట్టి తనను చిన్న చూపు చూస్తున్నారని వాపోయారు. అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు మహిళ ఎమ్మెల్యే.
ఎందుకంత చిన్నచూపు?
'శింగనమల అంటే ఎందుకు అంత చిన్నచూపు? మా నియోజకర్గానికి నీళ్ళు తెచ్చుకునే హక్కు ఉన్నా..ఎందుకు మాకు నీళ్ళు ఇవ్వడం లేదు? కేవలం ఎస్సీ మహిళను కాబట్టే ఇంత చిన్న చూపు చూస్తున్నారా? ఎస్సీ నియోజకర్గంలో అన్ని కులాలు వారు ఉన్నారు కాదా? నాపై ఎందుకంత వివక్ష' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మీ కాళ్లు పట్టుకోవాలా?..
నియోజకర్గానికి నీళ్ళు వదులుకునే హక్కు ఉన్నప్పట్టికి నీటి కోసం అడుక్కునే పరిస్థితి వచ్చిందని వాపోయింది. ఇంకా, ఎన్ని సంవత్సరాలు ఇలా పోరాడాలి.. ఎదైనా మాట్లాడితే పెద్ద నేరం చేసినట్లు చూస్తారని కామెంట్స్ చేశారు. ఇదేళ్లు లో ఒక్కసారి నీళ్లు ఇవ్వడమే గొప్ప అన్నట్లు మాట్లాడుతున్నారని.. నీటి సమస్యపై ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమస్యపై సీఎంను కలిసి పరిష్కరిద్దాం అనుకున్న తనను అడ్డుకుంటున్నారని అన్నారు. అందరికి అనిగిమనిగి ఉండాలా? ఇగో సంతృప్తి పరచడం కోసం మీ కాళ్లు పట్టుకోవాలా? అంటూ ఘాటుగా స్పందించారు.
నియోజకవర్గం అభ్యర్థి మార్పు..
కేవలం వరదలు వస్తేనే మా నియోజకర్గానికి నీళ్ళు ఇస్తారా? అంటే మీకు నీళ్ళు ఎక్కువ అయినప్పుడు మాకు పారేస్తారు? లేదంటే లేదా? అంటూ ప్రశ్నించారు. అందరం నీటి కోసం ఫైట్ చేద్దాం అంటూ నియోజకర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు జరుగుతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. పద్మావతి కాకుండా తెరపైకి డీఎస్పీ శ్రీనివాసమూర్తి పేరు వినిపిస్తోంది.

AP CRIME : భర్తతో రాసలీలలు.. మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన భార్య!
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో మరో వివాహేతర సంబంధం బయటపడింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Road Accident: ఏపీలో ఘోరం.. రోడ్డు దాటుతుండగా మహిళా టీచర్ను ఢీకొట్టిన కారు - స్పాట్ డెడ్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఒక కారు మహిళా టీచర్ పద్మావతిని ఢీకొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
AP And Telangana: హైదరాబాద్లో జీఆర్ఎంబీ, అమరావతిలో కేఆర్ఎంబీ జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వాటాలు, అనుమతులు, కొత్త ప్రాజెక్టుల..... Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
CM Revanth Reddy : తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్ ఎపీకి ధారదత్తం చేశారు : రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భేటీ.. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయంలో షాకింగ్ సీన్..చేపలకోసం కొట్టుకున్న జాలర్లు
శ్రీశైలం జలాశయానికి మత్స్యకారులు పోటెత్తారు.పెద్దసంఖ్యలో తెప్పలు వేసుకుని, వలలతో వేటకు ఉపక్రమించారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీ-PHOTOS
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
World Emoji Day 2025: ఒక నవ్వు నుంచి వేల భావాలు.. పాపులర్ ఎమోజీ ఏంటో తెలుసా?
🔴Live News Updates: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Telangana Rain Update: తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో దంచుడే దంచుడు
Imran Khan: నాకేమైనా జరిగితే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ దే బాధ్యత.. ఇమ్రాన్ ఖాన్
Telangana Villages : బిగ్ షాక్.. తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం !