/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/jagan-8.jpg)
YCP Leaders Met Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత క్రమంగా పార్టీ నాయకులతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో (Tadepalli Camp Office) జగన్ వరుస భేటీలను నిర్వహిస్తూ వస్తోన్నారు. వచ్చిన ఫలితాలను విశ్లేషించుకుంటోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు కలిశారు. తన క్యాంపు కార్యాలయంలో భవిష్యత్ కార్యాయ చరణపై చర్చించారు.
Also Read: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ పథకాల పేర్లు మార్పు..!