AP: ఎన్నికల్లో ఓడినా ఆగని ఇసుక దందా..! శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇసుక డంప్ యార్డులో గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా వైసీపీ నేతల కనుసైగల్లో ఇసుక దోపిడీ జరిగిందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో ఇప్పుడు దందాకు బ్రేక్ పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 09 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి #srikakulam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి