ఆగ్రాలో యమునా నది ఉప్పొంగడంతో ఐకానిక్ మొఘల్ స్మారక చిహ్నం-తాజ్ మహల్ వరద ముప్పును ఎదుర్కొంటోంది. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రపంచ వారసత్వానికి సమీపంలో నది నీటి మట్టం పెరగింది. సోమవారం తాజ్ మహల్ సరిహద్దు గోడను వరద నది నీరు తాకింది. 45ఏళ్ల తర్వాత ఇప్పుడు యమునా తాజ్ మహల్ ను తాకింది.
పూర్తిగా చదవండి..Yamuna Floods : తాజ్‌మహల్‌ను తాకిన యమునా ..కైలాస మహాదేవ గర్భగడిలోకి వరదనీరు.!!
ఢిల్లీలో యమునా నది ఉప్పొంగుతోంది. ఆగ్రాలో ఉగ్రరూపం దాల్చి 495.8 అడుగులకు పెరిగింది. దీంతో చారిత్రాత్మక కట్టడం తాజ్ మహల గోడలకు తాకింది. యుమునా వరద నీరు తాజ్ మహల్ ను తాగడం గత 45ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కనిపించింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజ్ మహల్ వెనకున్న తోటను వరద ముంచెత్తింది. యుమనా నది చివరి సారిగా 1978లో వచ్చిన వరదల సమయంలో తాజ్ మహల్ ను తాకింది.

Translate this News: