RX 100 Bike:1985లో భారతదేశంలో లాంచ్ అయిన యమహా RX100 బైక్ తరాల హృదయాలను దోచుకుంది. ఈ బైక్ అంటేనే యూత్ ఐకాన్ అనేవారు. దానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాలక్రమేణా RX100ని కంపెనీ ఆపేసింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..RX 100 Bike: త్వరలో మార్కెట్లోకి యమహా RX 100?..నిజంగానే వస్తుందా?
RX100 బైక్ ఒకప్పుడు భారత్‌లో మోటార్ సైకిల్ రంగాన్ని శాసించిందనే చెప్పాలి. ఇరుకైన రోడ్లపైనా బుల్లెట్‌గా దూసుకెళ్లడం ఈ బైక్ ప్రత్యేకత. యువత దీన్ని కొనేందుకు ఎక్కువ ఇష్టం చూపించేవారు. ఇక RX 100 బైక్‌ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Translate this News: