World Red Cross Day 2024: ది వరల్డ్ రెడ్ క్రాస్ 1863లో హెన్రీ డునాంట్ ప్రారంభించారు. 1859లో ఇటలీ, ఫ్రాన్స్ – ఆస్ట్రియా మధ్య జరిగిన సల్ఫారినో యుద్ధంలో గాయపడిన వారికి చికిత్స చేసేందుకు రెడ్ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థను ఆయన స్థాపించాడు. తరువాత ఇది అంతర్జాతీయ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ – ప్రపంచవ్యాప్తంగా నేషనల్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ గా సేవలను ప్రారంభించింది. హెన్రీ డ్యూనాంట్ పుట్టినరోజు, మే 8, అందుకే ఈరోజును ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
పూర్తిగా చదవండి..World Red Cross Day: వరల్డ్ రెడ్ క్రాస్ డే.. ఎందుకు జరుపుకుంటారు?
ఈరోజు (మే 8) ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ అంటే ఏమిటి? వరల్డ్ రెడ్ క్రాస్ డే ప్రత్యేకత ఏమిటి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: