AP- World Bank: కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ. 15 వేల కోట్ల రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఆయా బ్యాంకుల ప్రతినిధులు రేపటి నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..AP- World Bank: ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన రూ.15వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేపటి నుంచి ఈ నెల 27వరకు బ్యాంకు ప్రతినిధులు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు.
Translate this News: