World Animal Day 2023:ఈ భూమిపై లెక్కలేనని జీవులు ఉండగా వాటిలో మనిషి మాత్రం అత్యంత స్వార్థపరుడని జంతు ప్రేమికులు చెబుతుంటారు. ఇందులో చాలా వరకు నిజం ఉంది కూడా. ఎందుకంటే తమ సొంత లాభాల కోసం ఇతర జీవులను వాడుకోవడం, వాటిని హింసపెట్టడం మనిషి నైజం. ఇది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. మనిషి స్వార్థం వల్ల అనేక జంతువులు అంతరించిపోయాయి కూడా. జంతుసంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం కోసం ప్రతి ఏడాది అక్టోబర్ 4న అంతర్జాతీయ జంతు దినోత్సవాన్ని(World animal day) జరుపుకుంటున్నాం.
పూర్తిగా చదవండి..World Animal Day 2023: అంతర్జాతీయ జంతు దినోత్సవం.. భూమి మనుషులది మాత్రమే కాదు బాసూ..!
ప్రతిఏడాది అక్టోబర్ 4న ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున జంతు సంక్షేమ ప్రచారంతో పాటుగా జంతు పరిరక్షక శిబిరాలను ప్రారంభించడం, జంతు సంరక్షణకు నిధులు సేకరించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి జంతు ప్రేమికులు ప్రపంచ జంతు దినోత్సవం వేడుకలో పాల్గొంటారు.

Translate this News: