Womens Asia cup 2024: మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్ కు పరాభవం ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ను శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ దక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
పూర్తిగా చదవండి..Womens Asia cup 2024: ఆసియా కప్ లంకదే.. భారత్‌కు తప్పని పరాభవం!
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింది. భారత్ తో జరిగిన టైటిల్ పోరులో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆసియా కప్ గెలవడం శ్రీలంక మహిళా జట్టుకు ఇదే తొలిసారి. భారత్ ఏడుసార్లు ఆసియా కప్ సొంతం చేసుకుంది.
Translate this News: