అల్లారుముద్దుగా కనీ పెంచిన కన్నతల్లినే అత్యంత కిరాతకంగా చంపేసింది ఓ కుమార్తె. గొంతు నులిమి చంపేసింది గాక.. డెడ్ బాడీని ఓ సూట్ కేసులో కుక్కుంది. తర్వాత చంపింది తానేనంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. వినడానికే ఇబ్బందికరంగా ఉన్న ఈ ఘటన బెంగుళూరులో జరిగింది.
పూర్తిగా చదవండి..తల్లిని చంపి.. సూట్ కేసులో కుక్కి..!
Translate this News: