శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు (జూలై 27, 28, 30), మూడు వన్డేలు (ఆగస్టు 2, 4, 7) ఆడనుంది. టీ20 జట్టుకు సూర్యకుమార్, వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. కొత్త ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు.
పూర్తిగా చదవండి..శ్రీలంక పర్యటనకు రెడీ అవుతున్న గంభీర్ స్క్వాడ్!
శ్రీలంక పర్యటనకు టీమిండియా జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే భారత్ బౌలింగ్ కోచ్ గా వినయ్ కుమార్, బాలాజీలతో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన మార్నే మార్కెల్ పేరు కూడా వినిపిస్తుంది.తాజాగా బీసీసీఐకి గంభీర్ అతని పేరు సూచించినట్టు సమాచారం.
Translate this News: